పండగలు వస్తే ఇల్లూ వాకిలి మాత్రమే కాదు, ఇంట్లో ఆడపిల్లలు కూడా ముస్తాబైతే ఆనందంగా ఉంటుంది. బయట థియేటర్లలో సినిమాలు సందడి చేస్తే ఆ సంతోషం డబుల్ అవుతుంది. ఈ రెండు విషయాలనూ గమనించేశారు శ్రీలీల. ప్రతి పండక్కీ, తన సినిమాలతో ముస్తాబవుతున్నారు. ఇంటా, బయటా హుషారు పంచడానికి రెడీ అవుతున్నారు మిస్ బ్యూటీ.