పల్లీలు తిన్న వెంటనే ఈ పని చేశారో అంతే సంగతి.. మీ ఆరోగ్యానికి యమ డేంజర్..!
వేరుశనగలు వీటిని పల్లీలు అని కూడా చాలా మందికి పిలుస్తారు. అయితే, ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లీలు అనేది పేదవాడి బాదంగా చెబుతారు. ఎందుకంటే ఇది పోషకాల గని. ఆరోగ్యానికి మంచి పోషకమైన ఆహారం. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటిని పచ్చిగా, వేయించి లేదా ఉడికించి కూడా తినవచ్చు. అయితే, పల్లీలు తిన్న వెంటనే చేసే కొన్ని పనుల వల్ల మీ ఆరోగ్యం డేంజర్‌లో పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
