Spiritual Tips: ఆదివారం వీటిని దానం చేస్తే.. మీ ఇంట్లో సిరిసంపదలు కొలువుంటాయి!

ఆదివారం సూర్య దేవ ఆరాధనకు శ్రేష్ఠం. సూర్యుడిని ప్రత్యక్ష్య దేవుడిగా ఆరాధిస్తారు. ఆదివారం సూర్య భగవానుడిని ప్రార్థిస్తే.. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఆదివారం దానం చేయడం వల్ల.. అన్ని రకాల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని నమ్ముతారు. మరి ఆదివారం ఎలాంటి వస్తువులను దానం చేయడం మంచిది? ఏ పరిహారాలు పాటిస్తో లాభామో..

Chinni Enni

|

Updated on: Jan 30, 2024 | 2:35 PM

ఆదివారం సూర్య దేవ ఆరాధనకు శ్రేష్ఠం. సూర్యుడిని ప్రత్యక్ష్య దేవుడిగా ఆరాధిస్తారు. ఆదివారం సూర్య భగవానుడిని ప్రార్థిస్తే.. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఆదివారం దానం చేయడం వల్ల.. అన్ని రకాల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని నమ్ముతారు. మరి ఆదివారం ఎలాంటి వస్తువులను దానం చేయడం మంచిది? ఏ పరిహారాలు పాటిస్తో లాభామో.. ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఆదివారం బెల్లం దానం చేయడం వల్ల సూర్య దేవుడి కటాక్షం కలుగుతుందని అంటారు. సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటందుని జ్యోతిష్యులు చెబుతారు. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగి పోతాయని అంటారు.

2 / 5
అలాగే సూర్య భగవానుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆదివారం బెల్లాన్ని, బియ్యాన్ని కలిపి ప్రవహించే నీటిలో వదలడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

3 / 5
అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆదివారం రాగి (కాపర్) దానం చేయడం కూడా చాలా మంచిదట. రాగి వస్తువులు కానీ పాత్రలు కానీ దానం చేస్తే మీకు ఇష్టమైన రంగంలో రాణిస్తారని అంటారు. అలాగే సూర్య దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

4 / 5
ఆదివారం ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్తే.. నుదిటిపై ఎర్రని తిలకాన్ని పెట్టుకోవాలని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పనిలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ తొలగిపోయి.. విజయాన్ని సాధిస్తారని నమ్మకం.

5 / 5
Follow us