Nandita Swetha: నడుము అందాలతో నలిపేస్తున్న నందిత శ్వేత.. ఏం వయ్యారం గురూ..
కన్నడ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భామల్లో నందిత శ్వేతా ఒకరు. నంద లవ్స్ నందిత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. నలనుమ్ నంధినియుమ్ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
