Interesting Facts: ఉప్పు నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడుతుందా.. తెలుసుకోండి!
జుట్టును రాలకుండా, తెల్ల బడకుండా అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగానే జుట్టును కూడా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యంపై సరైన విధంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పాటు అందం కూడా పాడవుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా మన జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. సరైన పోషకాలు అందక, వాతావరణం కాలుష్యం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
