Vastu Tips: ప్రతి రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి!

సాధారణంగా కొంత మంతి ప్రతి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. కొంత మంది శుక్ర, శని వారాల్లో మాత్రమే చేస్తారు. ఇలా ఒక్కొక్కరు వాళ్లకు తగిన విధంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. పూజలో కర్పూరంలో దేవుడికి హారతి ఇవ్వడం అనేది కామన్ విషయం. అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజూ ఇట్లో కర్పూరం పెట్టుకోవడం వల్ల కలిగే..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:20 PM

సాధారణంగా కొంత మంతి ప్రతి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. కొంత మంది శుక్ర, శని వారాల్లో మాత్రమే చేస్తారు. ఇలా ఒక్కొక్కరు వాళ్లకు తగిన విధంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. పూజలో కర్పూరంలో దేవుడికి హారతి ఇవ్వడం అనేది కామన్ విషయం. అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజూ ఇట్లో కర్పూరం పెట్టుకోవడం వల్ల కలిగే మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ప్రతి రోజూ కర్పూరం వెలిగిస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూద్దాం.

1 / 5
వాస్తు దోషం తొలగిపోతుంది:

ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండాలి. అలాంటి వాస్తు దోషాన్ని పోగొట్టుకోవాలంటే.. ఇంటి మూలల్లో కర్పూరం ఉంచడం వల్ల.. వాస్తు దోషాలు తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.

వాస్తు దోషం తొలగిపోతుంది: ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండాలి. అలాంటి వాస్తు దోషాన్ని పోగొట్టుకోవాలంటే.. ఇంటి మూలల్లో కర్పూరం ఉంచడం వల్ల.. వాస్తు దోషాలు తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.

2 / 5
ఒత్తిడి దూరం:

ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల మనస్సు తేలిక పడుతుంది. కర్పూరం, దీపం, ధూపం నుంచి వచ్చే సువాసనలు పీల్చడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది.

ఒత్తిడి దూరం: ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల మనస్సు తేలిక పడుతుంది. కర్పూరం, దీపం, ధూపం నుంచి వచ్చే సువాసనలు పీల్చడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది.

3 / 5
ఇంట్లో తగాదాలు తగ్గుతాయి:

ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దీంతో సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి మధురమైన జీవితాన్ని గడుపుతారు.

ఇంట్లో తగాదాలు తగ్గుతాయి: ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దీంతో సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి మధురమైన జీవితాన్ని గడుపుతారు.

4 / 5
ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది:

మీరు ఆర్థికంగా వృద్ధి చెందాంలంటే కార్యాలయంలో లేదా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకి, ఆహారానికి లోటు ఉండదు. దీని వలన చికాకులు తగ్గుతాయి. ఒత్తిడి కూడా తగ్గి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది: మీరు ఆర్థికంగా వృద్ధి చెందాంలంటే కార్యాలయంలో లేదా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకి, ఆహారానికి లోటు ఉండదు. దీని వలన చికాకులు తగ్గుతాయి. ఒత్తిడి కూడా తగ్గి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

5 / 5
Follow us