AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయిల్ లేకుండా చికెన్‌ ఎప్పుడైనా వండరా..? అద్భుతమైన టెస్టీ రెసిపీ.. మీకోసం

చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్‌ లెస్‌ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
| Edited By: |

Updated on: Jul 20, 2025 | 1:58 PM

Share
ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. బరువు తగ్గడానికి ఏ రకమైన ఆహారం తినాలో అన్నది సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఏం తినాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.

1 / 5
వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్‌ లెస్‌ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఆయిల్‌​ లెస్‌ చికెన్ మసాలా చేయాలంటే చికెన్‌ను బాగా నానబెట్టి నిమ్మ రసం, ఉల్లిపాయలు, పెరుగు మిశ్రమంతో బాగా మేరినేట్‌ చేయాలి. ఈ ఆయిల్‌ లెస్‌ చికెన్‌ను తయారీ కోసం తాజా మసాలాలను ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు చికెన్ ఉడకబెట్టడానికి తగినంత సమయం ఇవ్వాలి.

3 / 5
ఈ వంటకం కోసం ఒక గిన్నెలో చికెన్‌ తీసుకొని అందులో నిమ్మరసం, ఉల్లిపాయలతో మెరినేట్ చేసి ఒక గంట నానబెట్టాలి. ఇలా చేసిన తర్వాత పెరుగులో మీకు నచ్చిన కొన్ని మసాలాలు కలపి నానబెట్టిన చికెన్‌తో కలపాలి. 

4 / 5
ఇప్పుడు ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకుని చికెన్ ముక్కలపై మందపాటి మసాలా పూత వచ్చే వరకు ఉడికించాలి. రుచి కోసం ఉప్పు, తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. అంతే టేస్టీటేస్టీ ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలా రెడీ

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..