Telugu News Photo Gallery Do you have these symptoms when you wake up in the morning? be careful, check here is details
Health: ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఆ అనారోగ్య సమస్య కావొచ్చు జాగ్రత్త..
ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్, అధిక బరువు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది సర్వ సాధారణమైనది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. బీపీ, షుగర్ వంటివి జీవితంలో ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం చాలా బాధ పడుతూ ఉండాలి. ముఖ్యంగా రక్త పోటు సమస్య కేవలం పెద్దలకే కాదు యువకుల్లో కూడా కనిపిస్తుంది. రక్త పోటుతో అప్పటికప్పుడు కుప్పకూలి పోతున్నారు. అయితే బ్లడ్ ప్రెజర్ పెరిగే ముందు కొన్ని లక్షణాలు..