Weight Gain: బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
శరీరానికి, వయసుకు మించి బరువు ఉన్నా సమస్య.. తక్కువగా ఉన్నా సమస్యే. కాబట్టి బరువు ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. చాలా మంది ఉండాల్సిన దాని కంటే చాలా సన్నగా ఉంటారు. నీరసంగా కూడా కనిపిస్తారు. ఇలాంటి వారు బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు..