Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

Yuvraj singh: భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ 2003లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.

|

Updated on: Dec 25, 2021 | 11:32 PM

భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ 2003లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అప్పుడు సెంచరీ చేసిన బ్యాట్‌ని అంతరిక్షంలోకి పంపారు. క్రికెట్ బ్యాట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి.

1 / 4
ఈ ఫీట్ గత వారం ఆసియా NFT మార్కెట్ కలెక్షన్ సహకారంతో జరిగింది. యువరాజ్‌కు NFTలను జారీ చేయడానికి కంపెనీ అతనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను రూపొందించారు. ఈ 3D వీడియో డిసెంబర్ చివరి వారంలో Collexion వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

2 / 4
యువరాజ్ సింగ్ ఈ బ్యాట్‌పై సాంకేతికంగా కొన్ని పరికరాలను అమర్చారు. అందులో మనం బ్యాట్‌ అంతరిక్షంలో ఎగురుతున్నట్లు చూడవచ్చు. దీంతో పాటు ఈ బ్యాట్‌పై యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది.

3 / 4
దీని గురించి యువరాజ్ మాట్లాడుతూ.. 'నా మొదటి సెంచరీ బ్యాట్‌ అంతరిక్ష ప్రయాణానికి వెళ్లినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో అభిమానులతో కనెక్ట్ అవ్వడం చాలా ఉత్సాహంగా ఉంది'

4 / 4
Follow us