AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అద్భుత ఫీట్.. ఎవ్వరికీ సాధ్యం కాలే.. అదేంటంటే?

KL Rahul: దక్షిణాఫ్రికాపై కేఎల్ రాహుల్ 218 బంతుల్లో సెంచరీ చేసి ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించాడు.

Venkata Chari
|

Updated on: Dec 26, 2021 | 11:07 PM

Share
అద్భుతమైన టెక్నిక్, సంయమనంతో బ్యాటింగ్ చేస్తే విదేశీ గడ్డపై సెంచరీలు ఎలా వస్తాయో బహుశా కేఎల్ రాహుల్ కంటే ఎవరూ బాగా చెప్పలేరు. విదేశీ గడ్డపై సెంచరీ చేసి ఫేమస్ అయిన కేఎల్ రాహుల్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ సాధించాడు. రాహుల్ 218 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది దక్షిణాఫ్రికాలో అతనికి మొదటి సెంచరీ. కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన వెంటనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. కేఎల్ రాహుల్ సెంచరీ గురించి ఐదు పెద్ద విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
సెంచూరియన్‌లో కేఎల్ రాహుల్ చేసిన సెంచరీ చాలా ప్రత్యేకమైనది. భారత క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.

2 / 6
కేఎల్ రాహుల్ ఆసియా వెలుపల 34 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాధించాడు. అతను ఆసియా వెలుపల 4 సెంచరీలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ను బద్దలు కొట్టాడు. ఆసియా వెలుపల అత్యధికంగా 15 సెంచరీలు చేసిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ నిలిచాడు.

3 / 6
సెంచూరియన్‌లో సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ భారత దిగ్గజం సచిన్‌ను సమం చేశాడు. రాహుల్ కంటే ముందు సచిన్ కూడా విదేశాల్లో 7 సెంచరీలకుగాను 6 సెంచరీలు సాధించాడు.

4 / 6
కేఎల్ రాహుల్ టెస్టు క్రికెట్‌లో 7 సెంచరీలు సాధించగా, అందులో విదేశీ గడ్డపై 6 సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ భారత్ వెలుపల అంతర్జాతీయ క్రికెట్‌లో 14 సెంచరీలలో 11 సాధించాడు.

5 / 6
సెంచూరియన్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌. దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన వసీం జాఫర్ తర్వాత అతను రెండవ ఓపెనర్‌గా నిలిచాడు.

6 / 6
Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!

కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్

జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!

చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..

చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!

వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'

ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు