Hardik Pandya: ఆ 11 మందికి తలో రూ. 10 లక్షలు.. మాట నిలబెట్టుకున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
Wankhede Stadium Groundstaff Donation: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు తన ఉదారతతో అందరి మనసులను గెలుచుకున్నాడు. వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేసి తన పాత వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. మైదానంలోనే కాదు బయట కూడా తాను ‘దిల్ దార్’ అని పాండ్యా మరోసారి నిరూపించుకున్నాడు ఈ టీమిండియా ఆల్ రౌండర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
