2- పంజాబ్ కింగ్స్: IPL 2023లో, పంజాబ్ కింగ్స్ జట్టు జెర్సీ డిజైన్‌లో గణనీయమైన మార్పు చేసింది. ఎరుపు రంగుతో పాటు, పంజాబ్ ఈసారి డిజైన్‌లో అక్కడక్కడ పసుపు రంగును కూడా ఉపయోగించింది. అలాగే జెర్సీ ముందు భాగంలో కనిపించే పెద్ద సింహం లోగోను ఈసారి డిజైన్ చేయలేదు. ఇది కాకుండా ఈసారి ఫుల్ రెడ్ కాకుండా రెడ్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్ తో పంజాబ్ కింగ్స్ ఆడనుంది.