Cinnamon for Periods: పీరియడ్స్ నొప్పులను పరార్ చేసే దాల్చిన చెక్క..

పీరియడ్స్ అంటే చాలా మంది మహిళలు భయ పెడుతూ ఉంటారు. రుతుక్రమం అందరిలోనూ ఒకేలా ఉండదు. కొంత మందిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించడంలో మన ఇంట్లో ఈజీగా లభించే దాల్చిన చెక్క ఎంతో చక్కగా పని చేస్తుంది. మరి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 13, 2025 | 11:20 PM

మన వంటింట్లో లభించే ఔషధాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కను రోగాలను తగ్గించడానికి ఆయుర్వేదంలోనే కాకుండా మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారు. వంటల రుచిని పెంచడానికే కాకుండా సమస్యలని తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.

1 / 5
పీరియడ్స్ నొప్పులను తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతో చక్కగా పని చేస్తుంది. కొంత మంది ఆడవారికి రుతు క్రమంలో నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది. అస్సలు తట్టుకోలేరు. దీంతో ట్యాబ్లెట్స్ వంటివి వేసుకుంటారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2 / 5
రుతు క్రమంలో నొప్పితో ఇబ్బంది పడేవారు.. బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి.. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఒక్కో గ్లాస్ చొప్పున తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

3 / 5
గోరు వెచ్చని నీటిలో కూడా దాల్చిన చెక్క పొడి కలిపి మూడు పూటలా కలిపి తాగినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది.

4 / 5
దాల్చిన చెక్క పొడితో ఎన్నో రకాల నొప్పులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు నుదుటిపై రాసుకుంటే కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ దాల్చిన చెక్క మరిగించిన నీటిని తాగితే బాడీలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

దాల్చిన చెక్క పొడితో ఎన్నో రకాల నొప్పులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు నుదుటిపై రాసుకుంటే కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ దాల్చిన చెక్క మరిగించిన నీటిని తాగితే బాడీలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!

డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్

మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!

పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..

త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం

రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!

జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య

స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?