Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజే కుప్పకూలిన రేట్లు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొద్ది రోజులుగా ధరలు పడిపోతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి కుప్పకూలాయి. ఒక్కరోజే భారీగా డౌన్ అయ్యి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
