AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యేష్ఠ పూర్ణిమ రోజునే గ్రహాల సంచారం.. వీరికి దశ తిరగబోతోంది.. మీరున్నారా?

జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా భావిస్తారు. ఈ రోజును పవిత్రమైనదిగా భావించి నదీ స్నానం ఆచరించి ఇంకా ఉపవాసం ఉండటం వలన ఎంతో ఫలం వస్తుందని చెబుతున్నారు. అలాగే, తిథుల మార్పుల వల్ల ఒక రోజు వ్రతం ఇంకో రోజు పూజలు వస్తుంటాయి.

Prasanna Yadla
|

Updated on: Jun 25, 2026 | 10:33 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5

జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా భావిస్తారు. ఈ రోజును పవిత్రమైనదిగా భావించి నదీ స్నానం ఆచరించి ఇంకా ఉపవాసం ఉండటం వలన ఎంతో ఫలం వస్తుందని చెబుతున్నారు. అలాగే, తిథుల మార్పుల వల్ల ఒక రోజు వ్రతం ఇంకో రోజు పూజలు వస్తుంటాయి.

జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా భావిస్తారు. ఈ రోజును పవిత్రమైనదిగా భావించి నదీ స్నానం ఆచరించి ఇంకా ఉపవాసం ఉండటం వలన ఎంతో ఫలం వస్తుందని చెబుతున్నారు. అలాగే, తిథుల మార్పుల వల్ల ఒక రోజు వ్రతం ఇంకో రోజు పూజలు వస్తుంటాయి.

2 / 5

కన్య : ఈ  రాశి వారికి అకస్మాత్తుగా డబ్బు రావడంతో వీరి జీవితం కూడా మారుతుంది. ఇంకా వీరి పనికి కూడా తగిన గుర్తింపు వస్తుంది. ఇంకా చేసే పనుల్లో ఆ విష్ణువు అనుగ్రహం ఉంటుంది. పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకా పిల్లల ఎదుగుదలను కూడా మీరు చూస్తారు. మీ సంతోషం డబుల్ అవుతుంది.

3 / 5
వృషభ రాశి: జ్యేష్ఠ పూర్ణిమ రోజునే జరిగే గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి సానుకూలంగా ఉండనుంది. కృష్ణుడు అనుగ్రహం వలన ఈ రాశి వారు ఆరోగ్యంగా  ఉంటారు. ఇంకా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. వీళ్ళు శత్రువులను కూడా ఓడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు పక్కగా విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం కూడా మారుతుంది

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
దారుణం.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి హత్య చేసిన తల్లి

పసిడి ప్రియులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ దిగొస్తున్న బంగారం, వెండి

పిల్లల ఫొటోలు షేర్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

వైఫైకి కాలం చెల్లిందా? కాంతి వేగంతో ఇంటర్నెట్ అందించేది...

ఈ వారం OTTల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండూ డోంట్‌ మిస్‌

ఇన్కాగ్నిటో మోడ్ వాడితే ప్రైవసీ పక్కా అనుకుంటున్నారా?

అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!

సిమ్ కార్డ్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి?

జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..