AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: ‘టాక్సిక్’ నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ఈ సినిమా నాది అని రంగంలోకి దిగాక.. ఎంత దూరమైనా వెళ్తున్నారు మన హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు.. నిర్మాత చూసుకుంటాడులే అనుకోవట్లేదు. ప్రొడక్షన్‌లోనూ దూరిపోతున్నారు.. అన్నీ తామేయై ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యశ్ కూడా ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 25, 2025 | 8:46 PM

Share
ఈ సినిమా నాది అని రంగంలోకి దిగాక.. ఎంత దూరమైనా వెళ్తున్నారు మన హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు.. నిర్మాత చూసుకుంటాడులే అనుకోవట్లేదు. ప్రొడక్షన్‌లోనూ దూరిపోతున్నారు.. అన్నీ తామేయై ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యశ్ కూడా ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

ఈ సినిమా నాది అని రంగంలోకి దిగాక.. ఎంత దూరమైనా వెళ్తున్నారు మన హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు.. నిర్మాత చూసుకుంటాడులే అనుకోవట్లేదు. ప్రొడక్షన్‌లోనూ దూరిపోతున్నారు.. అన్నీ తామేయై ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యశ్ కూడా ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

1 / 5
కేజియఫ్‌తో యశ్ మార్కెట్ మారిపోయింది. చాలా మంది అగ్ర దర్శకులు తన కోసం కథలు సిద్ధం చేసినా.. ఆయన మాత్రం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథపై నమ్మకంతో టాక్సిక్ చేస్తున్నారు.

2 / 5
KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్, కియారా అద్వానీ అంటూ స్టార్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. టాక్సిక్‌లో నటుడిగానే కాదు.. నిర్మాతగానూ బిజినెస్ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు యశ్.

3 / 5
ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్‌లో ఒకేసారి షూట్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా ఇదే. దీనికోసం హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 20th సెంచరీ ఫాక్స్‌తోనూ టై అప్ అవుతున్నారు టాక్సిక్ టీం.

4 / 5
టాక్సిక్ మాత్రమే కాదు.. రామాయణ్‌ సినిమాకూ ఇదే చేస్తున్నారు యశ్. ఇందులో రావణుడిగా నటిస్తూనే.. కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. సినిమాకు ఏమేం కావాలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మొత్తానికి ఇటు టాక్సిక్.. అటు రామాయణ్ సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవాలని చూస్తున్నారు రాకింగ్ స్టార్.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..