AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora: తస్సాదియ్యా.. ఇది అరాచకమే.. 50 ఏళ్ల వయసులో గ్లామర్ వయ్యారం.. మలైకా స్టన్నింగ్..

బాలీవుడ్ సినీప్రియులకు పరిచయం అవసరలేని పేరు మలైకా అరోరా. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషలలోనూ తన అందంతో ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Feb 25, 2025 | 8:47 PM

Share
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది మలైకా అరోరా. అయిదు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపిస్తూ కుర్రకారును ఆగం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5
యంగ్ హీరో అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుపాటు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ రూమర్స్ పై వీరిద్దరు స్పందించలేదు.

2 / 5
మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ వయ్యారి చెంబూర్ లోని స్వామి వివేకానంద స్కూల్లో సెకండరీ విద్యను పూర్తి చేసింది. చర్చిగేట్ లోని జై హింద్ కాలేజీలో కాలేజ్ విద్యను కంప్లీట్ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

3 / 5
 నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 1997లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాది వచ్చిన దిల్ సే సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.

4 / 5
దిల్ సే సినిమా చయ్యా చయ్యా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో కనిపించింది.

5 / 5
అన్నదాతలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్!

సీనియర్లు, యంగ్ హీరోలు అందరితోనూ హిట్సే..!!

ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్‌ బ్యాంకులు!

ఐసీసీ వర్సెస్ పాక్ వివాదంలోకి బంగ్లాదేశ్ ఎంట్రీ

'AIకి భయపడాలా?' పరీక్ష పే చర్చలో PM మోదీ ఆసక్తికర సమాధానాలు

సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

ఎమ్మెల్యే శ్రావణిపై చేతబడి.. 2 నెలలుగా అనారోగ్యం..

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వారంలో 4రోజులు స్కూల్‌లకు సెలవు

పాస్‌ఫోటో తీస్తున్నప్పుడు ఎందుకు నవ్వకూడదు.. అసలు కారణం ఇదే..

మీ నక్షత్ర అధిదేవత ఎవరో తెలుసా..? వారిని ఆరాధిస్తే తిరుగుండదిక..