Tollywood News: పంద్రాగస్టు కి పోటా పోటీగా వస్తున్న సినిమాలు.. గెలిచేది ఎవరు ??
పంద్రాగస్టు కి వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత సేపూ హీరోల గురించి, కెప్టెన్ల గురించే కబుర్లు చెబుతారేంటి? మా సంగతేంటి? అని అంటున్నారు హీరోయిన్లు. ఆగస్టు 15న విడుదలవుతున్న సినిమాలు కెరీర్ టర్నింగ్ పాయింట్స్ కావాలని కోరుకుంటున్నారు ఈ భామలందరూ... వారెవరో... మీరూ గుర్తుపట్టేశారా? కమాన్ డిస్కస్ చేసేద్దాం... కావ్యా థాపర్ డ్యాన్సులు చాలా బాగా చేస్తుంది అని సర్టిఫికెట్ ఇచ్చారు రామ్ పోతినేని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
