Chaitanya-Sobhita: చైతన్య శోభితం… ఆత్మీయంగా జరిగిన నిశ్చితార్థం
నిన్నటివరకు వినిపించిన గుసగుసలు ఇప్పుడు అఫిషియల్ అయ్యాయి. మంగళవాద్యాల నడుమ అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థవేడుక ఘనంగా జరిగింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ బంధాన్ని కన్‌ఫర్మ్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగిన వేడుకకు సంబంధించి ఫొటోలు పంచుకున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న నాగచైతన్య రిలేషన్‌షిప్‌లో నిజంగానే ఉన్నారా?