దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తోంది మీనాక్షి చౌదరి. రెండేళ్ళ కింది వరకు టాలీవుడ్‌ను దున్నేసిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. పుష్ప 2 ఒక్కడే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.