Shalini Pandey: ఎంటమ్మడూ ఆ ఫోజులు.. చూస్తుంటే ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి..
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
