బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్‌లో మూడో భాగం సిద్ధమవుతోంది. చంద్రముఖికి రీమేక్‌గా తెరకెక్కిన భూల్ బులయ్యా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా భూల్ బులయ్యా 2ను రూపొందించిన నార్త్ మేకర్స్ ఇప్పుడు మూడో భాగాన్ని ప్రారంభించారు. థర్డ్ పార్ట్‌లో కార్తిక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రీ, విద్యా బాలన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.