Sankranti 2025: ప్రాణ స్నేహితుల మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పదా.? సంక్రాంతి 2025పై ఇప్పటినుంచే గాలం..
ఏ పనికైనా ముందు చూపు ఉండాలంటారు పెద్దలు..! అందుకే మన హీరోలు ఏకంగా ఓ ఏడాది ముందుగానే చూసి పెట్టుకుంటున్నారు రిలీజ్ డేట్లు. 2025 సంక్రాంతికి రావడానికి ఇప్పట్నుంచే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. మేం రేసులోనే ఉన్నామంటూ ప్రకటిస్తున్నారు. చూస్తుంటే 2025 సంక్రాంతికి ప్రాణ స్నేహితుల మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పేలా లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
