Overseas Market: ఓవర్సీస్ మార్కెట్ లెక్క మారిందా.? టాలీవుడ్ సినిమాలకు పట్టం కట్టనున్నారా.?
హనుమాన్ సంచలనాలు చూసాక.. ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచే వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్లు కాకుండా మరే సినిమాకు 5 మిలియన్ కూడా రాలేదు. తాజాగా హనుమాన్ ఆ రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చేసాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
