Sri Divya: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీ దివ్య.. ‘నేను పెళ్ళికి రెడీగా ఉన్నాను కానీ’..

శ్రీ దివ్య.. ఈ తెలుగమ్మాడు ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో బస్ స్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత కేరింత సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

Rajeev Rayala

|

Updated on: Jan 31, 2024 | 2:50 PM

శ్రీ దివ్య.. ఈ తెలుగమ్మాడు ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో బస్ స్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

1 / 6
ఆతర్వాత కేరింత సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

2 / 6
టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయిన శ్రీ దివ్య. తమిళ్ లో మాత్రం క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది. 

3 / 6
తాజాగా శ్రీదివ్య పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు శ్రీదివ్య పెళ్లి వార్తలు వచ్చాయి. 

4 / 6
అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీ కారణంగా శ్రీ దివ్యకు ఆఫర్స్ తగ్గాయని టాక్. తాజాగా శ్రీ దివ్య పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందని తెలుస్తోంది. 

5 / 6
సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తుందట శ్రీ దివ్య.. అయితే సక్సెస్ అయిన తర్వాత పెళ్ళి చేసుకుంటానని చెప్పిందట. 

6 / 6
Follow us