పీవీపీ సినిమా,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వక్‌సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు పీవీపీ సినిమా,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై యంగ్ హీరో విశ్వక్‌సేన్ కథానాయకుడిగా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది