Bhagyashri Borse: దొరికేసిందిరోయ్.. కుర్రాళ్లకు మరో నేషనల్ క్రష్.. కింగ్డమ్ బ్యూటీ అదిరిపోయింది..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చూడచక్కని అందం.. మత్తెక్కించే కళ్లు.. చక్కటి చిరునవ్వుతో కట్టిపడేస్తుంది. ఫస్ట్ మూవీతోనే డిజాస్టర్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు రెండో సినిమాతో హిట్టుకొట్టింది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
