సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇక దేవర హక్కులు 27 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే 5 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్, శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ చరణ్, తారక్ సినిమాలపై కనిపిస్తుంది.