Tollywood: చెర్రీ , తారక్ లను వెనక్కి నెట్టేసిన అల్లు అర్జున్.! ఎందులో అంటే.?

అల్లు అర్జున్ ఈ మధ్య చాలా రికార్డులు కొల్లగొడుతున్నారు.. తాజాగా మరో రికార్డ్ సైతం సృష్టించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బన్నీకి తిరుగులేదు.. అందుకే ఫాలోయర్స్ కూడా మిలియన్స్‌లో ఉన్నారు బన్నీకి. ఈయన తర్వాత విజయ్ దేవరకొండ నేనున్నా అంటున్నారు. మరి వాళ్ల తర్వాత ఉన్న హీరోలెవరు..? ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2024 | 3:13 PM

అల్లు అర్జున్ ఈ మధ్య చాలా రికార్డులు కొల్లగొడుతున్నారు.. తాజాగా మరో రికార్డ్ సైతం సృష్టించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బన్నీకి తిరుగులేదు.. అందుకే ఫాలోయర్స్ కూడా మిలియన్స్‌లో ఉన్నారు బన్నీకి.

1 / 8
ఈయన తర్వాత విజయ్ దేవరకొండ నేనున్నా అంటున్నారు. మరి వాళ్ల తర్వాత ఉన్న హీరోలెవరు..? ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం.. సినిమాలు మాత్రమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్ కూడా తన అడ్డానే అంటున్నారు అల్లు అర్జున్.

2 / 8
ఈయనకు అక్కడున్న ఫాలోయింగ్ భీభత్సం అంతే. సౌత్‌లో 25 మిలియన్ ఫాలోయర్స్‌ అందుకున్న మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేసారు అల్లు అర్జున్. ఇన్‌స్టాలో బన్నీకి తిరుగులేదు.. పుష్ప తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది.

3 / 8
అల్లు అర్జున్ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండదే హవా అంతా. ఈయన కూడా ఇన్‌స్టాలో కుమ్మేస్తున్నారు. 21.3 మిలియన్ ఫాలోయర్స్‌తో రెండో స్థానంలో నిలిచారు రౌడీ హీరో. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు.. బిజినెస్, యాడ్స్ అన్నీ అభిమానులతో పంచుకుంటారు విజయ్.

4 / 8
అందుకే ఈయనకు అంత ఫాలోయింగ్ ఉందిక్కడ.  విజయ్ దేవరకొండ తర్వాత 20.8 మిలియన్ ఫాలోయర్స్‌తో రామ్ చరణ్ మూడోస్థానంలో ఉన్నారు. 2019లో ఇన్‌స్టాలో అడుగు పెట్టిన చరణ్.. ఐదేళ్లలోనే 20 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ సంపాదించారు.

5 / 8
త్వరలోనే 21 మిలియన్‌లో చేరిపోవడం ఖాయం. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 14.1 మిలియన్ ఫాలోయర్స్‌తో 4వ స్థానంలో ఉన్నారు. కేజియఫ్ స్టార్ యశ్‌కు 13.5 మిలియన్ ఫాలోయర్స్‌తో 5వ స్థానంలో ఉన్నారు.

6 / 8
ఈయన తర్వాత మహేష్ బాబు 13.4 మిలియన్ ఫాలోయర్స్‌తో ఉన్నారు. ఇక ప్రభాస్‌కు కూడా 11.7 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

7 / 8
ఇన్‌స్టా‌లో ఎంట్రీ ఇచ్చిన 10 నెలల్లోనే 10.8 మిలియన్ ఫాలోయర్స్‌తో సునామి సృష్టించారు విజయ్. ఈయన తర్వాత 9 మిలియన్స్‌తో సూర్య.. 7.3 మిలియన్స్‌తో నాని, ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నారు.

8 / 8
Follow us