Entertainment: ఏం జరుగుతుంది దేవర.? | కంగన రనౌత్ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్.?
ఏం జరుగుతుంది దేవర..?: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ మధ్య దేవర వాయిదా పడుతుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్‌కు గాయం కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల నేపథ్యంలో దేవర ఎప్రిల్ 5న రాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీం దీనిపై స్పందించలేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
