Entertainment: అఖిల్ అక్కినేని నెక్ట్స్ ఫాంటసీ మూవీ.. | హనుమాన్ భక్తుడిగా దూసుకొస్తున్న నిఖిల్.
నెక్ట్స్ ఫాంటసీ మూవీ: ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీ ఫాంటసీ డ్రామాగా రూపొందనుంది. అనిల్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ యూవీక్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ భక్తుడిగా: ప్రస్తుతం స్వయంభూ షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
