Animal: ప్రస్టీజియస్ అవార్డ్స్ విషయంలో యానిమల్.! ఇప్పటికి రికార్డుల మోత.
యానిమల్‌తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రా అండ్ బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ వైలెంట్ మూవీ ఇప్పుడు వసూళ్ల విషయంలోనే కాదు అవార్డుల వేటలోనూ దూసుకుపోతోంది. తాజాగా ఓ ప్రస్టీజియస్ అవార్డ్స్ విషయంలో భారీగా నామినేషన్స్ దక్కించుకుంది యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ బోల్డ్ మూవీ యానిమల్. రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
