Prabhas: నయా ట్రెండ్ సెట్ చేసిన డార్లింగ్.. స్టార్ హీరోలంతా ప్రభాస్ ను ఫాలో అవ్వాల్సిందే

ప్రభాస్ అందరికీ మార్గదర్శి అవుతున్నారు. అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పరిచయం చేసిన రెబల్ స్టార్.. ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారు. మరి అదెలా..? వాళ్లు ఏ విషయంలో ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Apr 06, 2024 | 11:22 AM

బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్‌కు దారి చూపించారు ప్రభాస్. అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికీ మార్గదర్శి అయ్యారు. అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే ఆర్నెళ్లకో సినిమా విడుదల చేస్తున్నారు.

1 / 5
ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సైన్ చేయడం వల్ల.. తక్కువ గ్యాప్‌లోనే రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ చిత్రంగా  కల్కి 2898 ఏడీ, రొమాంటిక్ హారర్ కామెడీగా రాజా సాబ్ సినిమాలు ఈ ఏడాది రానున్నాయి. 

2 / 5
ఇదే రూట్ ఇప్పుడు చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరిదశకు రాగానే.. బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్‌లోనే ప్రకటించారు. ఏప్రిల్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కానుంది. అక్టోబర్ 31న ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. 

3 / 5
మరోవైపు జూన్ నుంచి RC16 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. గేమ్ ఛేంజర్ వచ్చిన ఆర్నెళ్లలోపే RC16 రిలీజ్ కానుంది. అలాగే డిసెంబర్ నుంచి సుకుమార్ తో చేయబోయే సినిమా మొదలు కానుంది. ఇది కూడా 2025లోనే రానుంది.

4 / 5
ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు. ఓవైపు దేవర 1తో బిజీగా ఉంటూనే.. వార్ 2కి కమిటయ్యారు. అక్టోబర్ 10న దేవర విడుదలైతే.. 2025 సమ్మర్ లోపే వార్ 2 విడుదల కానుంది. ఆ వెంటనే దేవర 2 కూడా రానుంది. వరస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే.. ఎంత అడ్వాంటేజ్ ఉందో ప్రభాస్ చూపించారు. అందుకే అదే రూట్ ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!