ఇస్మార్ శంకర్‌తో సంజు బాబా.. మాస్ మహరాజ్‌తో మృణాల్ ఆటపాట..
పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ టాప్ హీరో నటించబోతున్నారు. కేజీఎఫ్ 2తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ ఇప్పుడు రెగ్యులర్‌గా సౌత్‌లో సినిమాలు చేస్తున్నారు. తాజాగా డబుల్ ఇస్మార్ట్‌లో నటించేందుకు కూడా సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
