Athulya Ravi: స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను మెస్మరైజ్ చేస్తోన్న అతుల్య రవి
ఈ మధ్యకాలంలో తెలుగుతెరపై పొరిగింటి అందాలు తళుక్కుమంటున్నాయి. టాలీవుడ్ సినిమాలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ కోవలోనే తాజాగా ఓ సినిమాలో తళుక్కుమంది అతుల్య రవి. 2017లో ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ డజనుకు పైగా సినిమాల్లో నటించింది.
Updated on: Jul 30, 2023 | 10:04 PM
Share

ఈ మధ్యకాలంలో తెలుగుతెరపై పొరిగింటి అందాలు తళుక్కుమంటున్నాయి. టాలీవుడ్ సినిమాలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ కోవలోనే తాజాగా ఓ సినిమాలో తళుక్కుమంది అతుల్య రవి.
1 / 7

2017లో ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ డజనుకు పైగా సినిమాల్లో నటించింది.
2 / 7

తెలుగుతెరపైకి 'మీటర్' సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరో.
3 / 7

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోయినా.. అతుల్య అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
4 / 7

ఆ సమయంలో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపు తడతాయని అందరూ అనుకున్నారు.
5 / 7

ఇక అతుల్య కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది.
6 / 7

అలా లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
7 / 7
Related Photo Gallery
యూత్ బీ కేర్‌ఫుల్.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్..
అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
Inspiring Story: మీరు గ్రేట్ సార్.. ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు..!
Putin in India: పుతిన్ మల మూత్రాలను రష్యా పట్టుకుపోయి ఏం చేస్తారబ్బా?
ఏమి ఐడియా గురూ.. పెళ్లికి వచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చారంటే..?
Watch: DDLJ జంట షారుఖ్ ఖాన్, కాజోల్కు అరులైన గౌరవం
Camara Zoo Incident: సింహాల డెన్లోకి యువకుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రోడ్డు ప్రమాదంలో భర్త మరణం..ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం




