రిజల్ట్స్ వచ్చాయి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్, సీ కల్యాణ్ ప్యానల్స్ తలపడ్డాయి. ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో అధినేతలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది.