Heroines: కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.. కొత్త ఇమేజ్ కోసం హీరోయిన్లు..

ఎంతసేపూ ఒకే తరహా కారెక్టర్స్ ఏం చేస్తాం చెప్పండి..? ఓ స్టేజ్ దాటాక చూసే వాళ్లకు.. చేసే వాళ్లకు ఇద్దరికీ బోర్ కొడుతుంది. అందుకే కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అంటున్నారు మన హీరోయిన్లు. ఉన్న ఇమేజ్ పోయినా పర్లేదు.. కొత్త ఇమేజ్ కావాలంటున్నారు. మరి అలా ఇమేజ్ మేకోవర్ కోసం తంటాలు పడుతున్న హీరోయిన్లెవరో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Mar 31, 2024 | 8:44 AM

గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లకు నటిగా నిరూపించుకోవాలని ఉండదా..? నటిగా మెప్పించిన వాళ్లకు గ్లామర్ డోస్ పెంచాలని ఉండదా..? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. రోల్ రివర్స్ చేసుకుంటున్నారు కొందరు స్టార్ హీరోయిన్లు. నిన్నటి వరకు గ్లామర్‌కు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్క్వేర్‌లో అందాల బాంబ్ పేల్చేసింది. ఆమె దెబ్బకు థియేటర్సే షేక్ అవుతున్నాయిప్పుడు.

1 / 5
అసలు అనుపమ పరమేశ్వరన్ ఈ కారెక్టర్ చేసిందా అంటూ టిల్లు స్క్వేర్‌ చూసాక ఫ్యాన్సే షాక్ అవుతున్నారు. లిప్ లాక్స్, గ్లామర్ షో ఇలా ఒక్కటేంటి.. ఒక్క సినిమాతోనే 360 డిగ్రీస్ ఇమేజ్ మేకోవర్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

2 / 5
మరోవైపు మహానటి తర్వాత కీర్తి సురేష్ సైతం ఇదే చేసారు. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచుతూనే.. మధ్య మధ్యలో దసరా లాంటి సినిమాల్లో అలరిస్తున్నారు. రఘుతాత, కైలావిజాహి, రివాల్వర్ రీటా, కన్నివేది, బేబీ జాన్  వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

3 / 5
కృతి శెట్టి కూడా ఇమేజ్ మేకోవర్ కోసం బాగానే తంటాలు పడుతున్నారు. గ్లామర్ షోకు ఓపెన్‌గా ఓకే చెప్తున్నారు. వీళ్ళ లెక్కలిలా ఉంటే.. డాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.. ఇప్పట్నుంచి తనలోని నటిని పరిచయం చేయాలని చూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత ఆచుతూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ.

4 / 5
సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి సీనియర్స్ ఇప్పుడు యాక్షన్ ఇమేజ్‌పై ఫోకస్ చేసారు. ఇప్పటి వరకు వాళ్లు చేయని గ్లామర్ రోల్ లేదు.. సీనియారిటీ వచ్చింది కాబట్టి యాక్షన్ రోల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అనుష్క శెట్టి, నయనతార ఎప్పుడూ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు.

5 / 5
Follow us
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?