Sankranthi 2025: ఇంకా షూటింగ్స్ మొదలవ్వలేదు.. కానీ సంక్రాంతికి వస్తున్నాం..
ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అంటూ తెలుగులో మంచి సామెత ఒకటుంది కదా..? అనౌన్స్‌మెంట్స్ రాలేదు.. షూటింగ్స్ మొదలవ్వలేదు.. కానీ అప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. మరింతకీ అందులో అనుకున్న టైమ్‌కు వచ్చే సినిమాలేవి..? అసలు 2025 సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలున్నాయి..? మొన్నటి సంక్రాంతి అయిపోయే ఇంకా రెండు నెలలు కాలేదు కానీ అప్పుడే 2025 సంక్రాంతి గురించి అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
