Tollywood Updates: డార్లింగ్ కల్కి వాయిదా..? | కుర్చీని మడతపెట్టి రికార్డు బద్దలు కొట్టిన మహేష్.
కుర్చీ మడతపెట్టి..: మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. ఈ చిత్రంలోని కుర్చీ మడతపెట్టి పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకి 1 మిలియన్‌కి పైగా రీల్స్ వచ్చాయి. | రామ్ చరణ్ 16: రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తర్వాతి సినిమా కోసం ఇప్పట్నుంచే సిద్ధం అవుతున్నారు చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
