Heroines: ఈ ఇద్దరి సౌత్ హీరోయిన్స్ రూటే సపరేటు.. పీఆర్ ఫార్ములాకి నో..
సౌత్ నుంచి బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న స్టార్స్ అక్కడ స్పెషల్‌గా పీఆర్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ మీడియాలో రెగ్యులర్‌గా కనిపించాలంటే సరైన పీఆర్ ఉంటేనే సాధ్యమని ఫీల్ అవుతున్నారు. హీరోయిన్ల విషయంలో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కొంత మంది బ్యూటీస్ మాత్రం మాకీ పీఆర్ పబ్లిసిటీ అవసరం లేదని తెగేసి చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5