
సాయి పల్లవి
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి దేశవ్యాప్తంగా విశేషమైన అభిమానులు ఉన్నారు. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే సినీప్రియుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించింది. అలాగే కొన్ని డాన్స్ షోల్లోనూ పాల్గొంది. అదేవిధంగా యాడ్స్ లోనూ నటించింది. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. గ్లామర్ షో జోలికి పోకుండా నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో ఈ బ్యూటీని లేడీ పవర్ స్టార్ అని ఫ్యాన్స్ పిలుస్తుంటారు. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది.. త్వరలోనే రామాయణం సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుంది సాయి పల్లవి
Sai Pallavi: బాలీవుడ్లో స్పీడ్ పెంచిన సాయి పల్లవి.. ఆ సినిమా సీక్వెల్లోనూ
సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
- Rajeev Rayala
- Updated on: Apr 19, 2025
- 8:56 am
Heroines: సాయిపల్లవి.. శ్రీలీల.. సంయుక్త.. బాలీవుడ్ కహానీ.. ఎలా సాగుతుంది?
యస్ ఫర్ సాయిపల్లవి.. యస్ ఫర్ శ్రీలీల.. యస్ ఫర్ సంయుక్త.. యస్.. యస్.. అయితే ఏంటి? ఎందుకిప్పుడు యస్ ఫర్ అంటూ అందరి పేర్లూ చెబుతున్నారని అంటున్నారా? ఫర్ ఎ సేక్ అండీ.. యస్ అందులోనూ బాలీవుడ్ కహానీ.. మాట్లాడుకుందాం.. పదండి
- Lakshminarayana Varanasi, Editor - TV9 ET
- Updated on: Apr 8, 2025
- 12:25 pm
Tollywood: ఒక్క సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత ఎక్కువ డిమాండ్ ఉన్న తారలలో ఆమె ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. అందులో తన తల్లి ఒడిలో ఉన్న కూర్చున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే..
- Rajitha Chanti
- Updated on: Apr 6, 2025
- 10:58 am
Tollywood Actress: ఇండస్ట్రీలో అత్యంత చదువుకున్న హీరోయిన్స్ వీరే..
తమ అభిమాన హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో నిత్యం తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను , వీడియోలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో అత్యంత చదువుకున్న హీరోయిన్ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది.
- Rajeev Rayala
- Updated on: Mar 10, 2025
- 9:02 pm
Thandel OTT: బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది.
- Rajeev Rayala
- Updated on: Feb 25, 2025
- 11:26 am
Sai Pallavi: సాయి పల్లవి వల్లే నా డాన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. : నాగ చైతన్య
తండేల్ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే సాయి పల్లవి తన డాన్స్ తో మెప్పించింది. తాజాగా సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేయడం గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
- Rajeev Rayala
- Updated on: Feb 18, 2025
- 8:47 pm
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
సాయి పల్లవి! టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండియ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ హీరోయిన్. తన సింపుల్ లుక్స్‌తో.. డౌన్ టూ ఎర్త్ బిహేవియర్‌తో.. నాచురల్ యాక్టింగ్ స్కిల్స్‌తో.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో క్రేజీ హీరోయిన్గా ట్యాగ్ వచ్చే లా చేసుకుంది,. లేడీ సూపర్ స్టార్ గా నెట్టింట ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది.
- Phani CH
- Updated on: Feb 18, 2025
- 12:27 pm
థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్ సీరియస్
ఈ మధ్య కాలంలో సినిమా చూడడం కంటే.. ఆ సినిమా కెళ్లి మధ్యలో లేచి గంతులేయడం.. ఎక్స్‌ట్రాలు చేయడం ఎక్కువైంది. ఇలా తండేల్ మూవీలో కొందరు యువకులు చేసిన ఇలాంటి పనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి మాత్రం సీరియస్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. సాయి పల్లవి, నాగ చైతన్య యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ తండేల్.
- Phani CH
- Updated on: Feb 18, 2025
- 11:31 am
Thandel : ఎవర్రా మీరంతా..! తండేల్ పాటకు వెటకారంగా డాన్స్ చేసిన బాయ్స్..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో నటించిన తండేల్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో భారీగా వసూళ్లు రాబడుతుంది.
- Rajeev Rayala
- Updated on: Feb 16, 2025
- 6:14 pm
Sai Pallavi: డాన్స్ క్వీన్..! ఏంటీ.. ఈ పాటలను సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందా..!!
ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Feb 15, 2025
- 2:46 pm