AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తంతే బూరెల బుట్టలో పడింది..! రజిని, కమల్ మల్టీస్టారర్‌లో ఆ టాలీవుడ్ బ్యూటీ

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కు తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలైన తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంటాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

తంతే బూరెల బుట్టలో పడింది..! రజిని, కమల్ మల్టీస్టారర్‌లో ఆ టాలీవుడ్ బ్యూటీ
Rajinikanth, Kamal Haasan
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 12:35 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసు గురించి ఆలోచించకుండా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ గా నటించి మెప్పించారు. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపించి మెప్పించారు. ఇక కూలి సినిమా తర్వాత ఇప్పుడు రజినీకాంత్ కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్నారు. ఇద్దరు లెజెండ్రీ హీరోలు కలిసి ఇప్పుడు ఓ మల్టీస్టారర్ మూవీతో రాబోతున్నారు.

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి గతంలో 11 సినిమాల్లో నటించారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు తిరిగి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సుందర్‌ సి దర్శకత్వం  వహిస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో గాని ఈ సినిమా నుంచి సుందర్‌ సి తప్పుకున్నారు. ఈమేరకు మీడియాకు ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఈ క్రమంలో ఓ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్, కమల్ మల్టీ స్టారర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తుంది. రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ పార్కింగ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని కోలివుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

Sai Pallavi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి