సైనికులు గా మెప్పించిన స్టార్ హీరోలు.. ఎవరంటే ??
స్క్రీన్ మీద ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్ లో అభిమాన హీరో అలా కనిపిస్తుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి అభిమానగణానికి. అలాంటి అద్భుతక్షణాలను ఆల్రెడీ మన స్టార్ హీరోల సైన్యాలు ఆస్వాదించేశారు. నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ తరుణం కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను కదా.. మేం మహేష్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసిందంటూ ట్రెమండస్ హిట్ చేసేశారు ఘట్టమనేని ఫ్యాన్స్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆయన యూనిఫార్మ్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
