Vanangaan: సూర్య తప్పుకున్న ప్రాజెక్ట్.. టీజర్‌కు రెస్పాన్స్ ఎలా ఉంది..?
తాజాగా కోలీవుడ్ మూవీ వనంగాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. రా అండ్ రస్టిక్ సినిమాల దర్శకుడు బాల రూపొందించిన ఈ సినిమాను ముందు సూర్య హీరోగా ప్లాన్ చేశారు. కానీ సడన్ ఈ ప్రాజెక్ట్ మరో హీరో చేతికి వెళ్లింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేతుల మారింది.? లేటెస్ట్ టీజర్‌కు రెస్పాన్స్ ఎలా ఉంది..? హావ్ ఏ లుక్. నంద, శివపుత్రుడు సినిమాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన సూర్య, బాలా కాంబోలో మరో మూవీ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
