Heroines: ఇంటర్నేషనల్ క్రష్మికగా రష్మిక! ఆ హీరోయిన్ అంటే ఇష్టమంటున్న అనుపమ!
నా నేమ్, ఫేమ్ నేషనల్ క్రష్ దగ్గర ఆగిపోవడం ఇష్టం లేదు. ఇంటర్నేషనల్ క్రష్మిక అనిపించుకునే రేంజ్‌కి ఎదగాలని అంటున్నారు మేడమ్ రష్మిక మందన్న. ఎవరికీ, ఏదీ ఉచితంగా అందదు. దానికి తగ్గ మూల్యాన్ని ఏదో రకంగా చెల్లిస్తూనే ఉండాలి అని అంటున్నారు స్టార్ డాటర్ సోనమ్ కపూర్. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్న దాదాపు ప్రతి హీరోయిన్‌కీ ఎప్పుడో ఓ సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. అలా మన రాధిక స్కూలు ఆడపడుచు అనుపమ పరమేశ్వరన్‌కి కూడా ఈ మధ్య ఎదురైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
