అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే సమ్మర్‌లోపే అజిత్ విడాముయర్చి షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ, మధ్యలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో షెడ్యూల్స్ డిలే అయ్యాయి. జరిగిన ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకున్నా, ఈ సెప్టెంబర్, అక్టోబర్లలోనే అజిత్ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.