Tamannaah VS Rashmika: రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక.. రేసులో నెగ్గేది ఎవరంటే ??
ఈ ఏడాది ఒక రేర్ అచీవ్‌మెంట్‌ని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సీనియర్ తమన్నా అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అంత రేర్ అచీవ్‌మెంట్ ఏంటి? ఏ మూవీతో ఓన్ చేసుకోబోతున్నారని అనుకుంటున్నారా? ఒక్క సినిమాతో కాదండీ బాబూ... డబుల్ ధమాకాతో.. యస్.. ఒకే రోజు రెండు సినిమాల రిలీజుల్ని చూడబోతున్నారు తమన్నా అండ్ రష్మిక. ఆ డీటైల్స్ మాట్లాడుకుందాం.. పదండి...