Jr NTR: తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..

సినిమా ఇండస్ట్రీని సెంటిమెంట్లను సెపరేట్‌గా చూడటం ఎవరి తరం చెప్పండి... అవతలి వాళ్లు దాన్ని సెంటిమెంట్‌గా ఫీల్‌ అయినా, కాకపోయినా ఓ స్ట్రీక్‌ కనిపించిందంటే, మా స్టార్‌ ఈ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారంటూ జోరుగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ జాబితాలో తారక్‌ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు. ఇంతకీ తారక్‌ ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ ఏంటి?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 05, 2024 | 9:41 PM

ఈ పాటలో జాన్వీ లుక్స్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు నార్త్‌లోనూ కనిపించనంత గ్లామరస్‌గా దేవర సాంగ్‌లో కనిపించారు జాన్వీ.

1 / 5
ఇంకెంత సేపు జస్ట్ అలా కళ్లు మూసుకుని తెరిచేలోపు మావాడు థియేటర్లలో ఉంటాడు... చిటికేసేలోపు పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుందంటూ ఇష్టంగా చెప్పుకుంటున్నారు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ మిస్టర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సైనికులు. దేవర సినిమా అలా పూర్తవుతుందో లేదో... అప్పుడే ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఆన్‌ లొకేషన్‌ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.

2 / 5
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంట్‌టైనర్‌లో నటించనున్నారు తారక్‌. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ నుంచి మొదలవుతుందని టాక్‌. అయితే సినిమా ఫస్ట్ షెడ్యూల్‌తో ఎన్టీఆర్‌ ఉండరట. ఆయన ఫ్యూచర్‌ షెడ్యూల్స్ లో జాయిన్‌ అవుతారట.

3 / 5
ప్రశాంత్‌ నీల్‌ సినిమా విషయంలోనే కాదు, గత రెండు మూడు సినిమాలుగా ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు తారక్‌. హృతిక్‌, తారక్‌ కలిసి నటిస్తున్న వార్‌2 విషయంలోనూ అదే జరిగింది. ముందు హృతిక్‌తో షూటింగ్‌ మొదలుపెట్టేశారు నార్త్ మేకర్స్. ఆ తర్వాతే తారక్‌ ఆ సెట్స్ లో జాయిన్‌ అయ్యారు.

4 / 5
సెప్టెంబర్‌లో థియేటర్లలో వాలనున్న దేవర విషయంలోనూ ఇదే జరిగింది. తారక్‌ మేకోవర్‌కి కాస్త టైమ్‌ పడుతుందని, ముందు మిగిలిన పోర్షన్‌ షూటింగ్‌ మొదలుపెట్టేశారు కొరటాల. సినిమాలు మొదలుపెట్టేయడం... తాను నిదానంగా జాయిన్‌ అవ్వడం... ఇప్పుడు తారక్‌ కెరీర్‌లో ఇదో సెంటిమెంట్‌గా మారిపోయింది.

5 / 5
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు

ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు

మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా