Samantha – Citadel: సిటాడెల్ కి సూపర్ రెస్పాన్స్.! అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
పక్కా యాక్షన్ స్క్రిప్ట్ ఉంటే అసలు ఏమాత్రం ఆలోచించకుండా సామ్‌ని అప్రోచ్ అవ్వొచ్చనే కాన్ఫిడెన్స్ ని మరోసారి క్రియేట్ చేశారు డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. ఆమె నటించిన సిటాడెల్ టీజర్ చూసిన వారు ఫిదా అవుతున్నారు. క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వనంత ఇంటెన్స్ తో ఉందా టీజర్.. యస్ ఇప్పుడు సిటాడెల్ హనీబన్నీ టీజర్ చూసిన వాళ్లందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.